Tips to Lose Weight Without Diet or Exercise
1. నీళ్లు ఎక్కువగా తాగడం
ప్రతి రోజు ఒక టైం పెట్టుకొని క్రమం తప్పకుండ మంచినీళ్లు తాగడం వాళ్ళ మనం చాల బరువు తగ్గవచ్చు.
ఇది ఎలా అంటే
ఇలా తాగడం వాళ్ళ,
ఇలా తాగడం వాళ్ళ,
- రోజంతా ఫుడ్ తక్కువ తింటారు ఎందుకంటే ఆకలి తక్కువ ఉంటుంది.
- అరుగుదల పెరుగుతుంది.
- మోషన్ ఫ్రీగా అవుతుంది.
- శరీరంలో కొవ్వు కరుగుతుంది.
- పొద్దున్నే లెగిసిన వెంటనే రెండు గ్లాసుల నీళ్లలో నిమ్మకయ రసం కలుపుకొని తాగాలి.
- తరవాత Breakfast అయ్యిన తరువాత 11గా టైం లో ఒక గ్లాస్ నీళ్లు తీసుకోవాలి. ఇలా తాగడం వల్లనా లంచ్ లో తక్కువ ఫుడ్ తింటారు.
- ఆ తరువాత సాయంత్రం 4 సమయం లో ఇంకో రెండు గ్లాసులా నీళ్లు తాగాలి. ఇలా తాగడం వల్ల ఈవెనింగ్ స్నాక్స్ తక్కువు తింటారు అండ్ డిన్నర్ వరకు ఏమి తినాలిన్నిపించదు.
2. రోజు సరిపడా నిద్రపోవడం
రోజు సరిపడా నిద్రపోవడం వల్ల చాలా వరకు బరువుని అదుపులో ఉంచుకోవచ్చు అది ఎలా అంటే,
సరిపడు నిద్రపోకపోతే మనకి stress ఎక్కువ ఉందదు. Stress ఎక్కువ ఉంటె మనం తెలియకుండానే ఎక్కువ ఫుడ్ తినేస్తాం అదే నిద్ర సరిపడా నిద్రపోతే మనకి stress ఉండదు దాని వాళ్ళ బరువు తగ్గుతం ఇంకా నిద్రసరిపడా లేకపోతే చాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. రోజుకి కనీసం 7 గంటలు అయినా నిద్రపోవాలి, ఆలా నిద్రపోతేనే మన ఆరోగ్యం బాగుంటుంది మరియు మనకి ఎటువంటి రోగాలు రావు.
రోజు 6 గంటల కన్నా తక్కువ నిద్రపోయే వాళ్ళకి గుండా కి సంబందించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.ఇంకా పూర్తిగా నిద్ర గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చుడండి.
3. ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తినడం
ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల ఈజీ గా బరువు తగ్గవచ్చు అది ఎలా అంటే,

- ప్రోటీన్ ఫుడ్స్ తింటే మీకు త్వరగా ఆకలి వేయదు. చాలాసేపు కడుపు నిండుగా ఉంటుంది.
- ప్రోటీన్ ఫుడ్స్ అరుగుతకి చాలా ఎక్కువ calories ఖర్చు అవుతాయి.
- ప్రోటీన్ తింటే మీ కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి
అయితే ప్రోటీన్ ఎక్కువగా వేటిలో ఉంటుంది ?
- కోడిగుడ్లు
- కోడి మాంసం
- చేపలు, రొయ్యలు
- సెనగలు
- పప్పులు
- పాలు
- ఆకుకూరలు
4. బాగా నమిలి తినడం
బాగా నమిలి తినడం వల్ల మనం బరువు తగ్గుతాం అది ఎలా అంటే
బాగా నమిలి తదం వల్ల మనం ఫుడ్ మెల్లగా తింటాం, ఇలా మెల్లగా తినడం వల్ల మన కాపుడుపు నిండగానే తినడం ఆపేస్తాం ఎక్కువ ఫుడ్ తినం. అది ఎందుకంటే మనం ఫుడ్ తినే టప్పుడు
ఒక 15ని వరకు మన కడుపు నిండిందని మనకి తెలియదు దాని వల్ల ఎక్కువ ఫుడ్ తినేస్తాం తరవాత bloating వచ్చి బాధపడతాం ఇంకా calories ఎక్కువ అయ్యి లావు అయిపోతాం. అందుకని కుదిరినంత వరకు మేళ్ళుగా నమిలి తినండి.
5. తినేటప్పుడు టీవీ ఫోన్ చూడటం లేదా మాట్లాడటం ఆపేయాలి
మీరు ఫుడ్ తినేటప్పుడు టీవీ చుసిన లేదు పక్కవాళ్ళతో మాట్లాడిన మీకు తెలియకుండానే ఎక్కువ ఫుడ్ తినేస్తారు. అందుకని మీరు ఫుడ్ తేనె తప్పుడు మాట్లాడకుండా, టీవీ చూడకుండా భోజనం ఒక్క దానిమీదే ఏకాగ్రత చేసి తినండి ఇలా చేయడం వాళ్ళ మీకు కావలిసినంతే ఫుడ్ తింటారు ఎక్కువ ఫుడ్ తినరు.
ఇలా ఇవి అయిదు tips regular ఫాలో అయ్యి చుడండి వెంటనే కాకపోయినా మెల్లగా అయినా కచ్చితంగా బరువు తగ్గుతారు.
ఇంకా చల్ల టిప్స్ కోసం మా Youtube channelకి Subscribe చేసుకోండి. Click here


Comments
Post a Comment