Meditation Benefits in Telugu మెడిటేషన్ మనకి చాలా మంచిది దీని వాల్ల చాలా ఉపయోగాలు వస్తాయి. అయితే ఈ మెడిటేషన్ అంటే ఏమిటి? ఇది ఎలా చేయాలి? ఇది చేయడం వాల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? అన్నవి ఇప్పుడు తెలుసుకుందాం మెడిటేషన్ అంటే ఏమిటి? మెడిటేషన్ అంటే మన మెదడుని మన కంట్రోల్ లోకి తెచ్చుకోవడం. అంటే మన ఆలోచనలను అదుపులోకి తెచ్చుకోవడం. అదుపులోకి తెచ్చుకోవడం అంటే వేటి గురించి ఆలోచించకుండా ఉండటం కాదు. ఏ సమయానికి ఏమి అలచించాలి అని ఒక అవగాహనా పొందటం. మెడిటేషన్ లో ఉన్నపుడు వేరే ఏమి ఆలోచించకుండా శ్వాస(breathing) మీద ఏకాగ్రత చేస్తారు. మెడిటేషన్ కూడా అని స్కిల్స్ లాంటిదే, ఇది కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తేనే అలవాటు అవుతుంది. మెడిటేషన్ అలవాటు అవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అని అంటారు అది నిజం కాదు. మెడిటేషన్ వాళ్ళ వచ్చే బెనిఫిట్స్ మొదటి సరి నుంచే కనపడతాయి. మెడిటేషన్ ఎలా చేయాలి? మెడిటేషన్ చేయడానికి చాల రకాలు ఉంటాయి. మనం వాటిలో అతి ఎక్కువ మంది చేసే మెడిటేషన్ గురించి తెలుసుకుందాం. దీనిలో మీ మైండ్ మొత్తం మీ శ్వాస(breathing)...
Sharing Knowledge to Everyone