Skip to main content

Posts

Showing posts from December, 2019

రోజుకి 30 నిమిషాలు నడిస్తే మీ శరీరానికి ఏమవుతుంది?

Benefits of walking 30 minutes a day in Telugu మీరు రోజు ఒక 30ని ఈజీగా ఏ ఫోన్ చూస్తున గడిపేస్తారు  అదే మీరు వేస్ట్ చేసి ఈ టైం లో మీ ఫోన్ పక్కన పెట్టి ఒక 30ని వాకింగ్ చేసారంటే  మీకు తెలియని చాలా బెనిఫిట్స్ వస్తాయి  ఆ బెనిఫిట్స్ లో మెయిన్ గా వచ్చే 5 బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం  1.మీరు బరువు తగ్గుతారు  రోజుకి కేవలం ఒక 30ని నడిస్తేనే మీ బరువు తగ్గుతుంది అది ఎలా అంటే మీ బరువు మీరు నడిచే వేగాన్ని బట్టి ఒక 30ని వాకింగ్ కి 150 క్యాలరిస్ వరకు కరుగుతాయి, క్యాలరిస్ కరుగుతున్నాయి అంటే కచ్చితంగా బరువు తగ్గుతారు. అంటే మీరు ఎక్కువ కష్టపడకుండా ఈజీ గా చలొరిఎస్ కారుతాయి. మీ ఫ్రెండ్స్ తో కలిసి నడిస్తే మాట్లాడుకుంటూ ఇంకా ఈజీగా నడిచేస్తారు  2.మీకు ప్రశాంతతా కలుగుతుంది  ఒక 30ని వాకింగ్ చేయడం వాళ్ళ మీకు చాల స్ట్రెస్ తగ్గుతుంది ఎందుకంటే ఇది చేసిన్నపుడు మీకు ఆక్సిజన్ ఈజీగా వచ్చి మీ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఇంకా ఏదైనా ఎక్కువ చెట్లు ఉన్న ప్రదేశం లో నడిస్తే ఫ్రెష్ ఆక్సిజన్ అందుతుంది దాని వల్ల ఇంకా మంచిది. 3.వెరికోస్ వెయి...

మీకు Exercise చేయడానికి ఎక్కువ టైం లేకపోతే రోజుకి ఇలా 10ని చేస్తే చాలు.

Full Details of HIIT Cardio in Telugu కార్డియో అంటే ఏంటి   మన హార్ట్ బీట్ పెరగటానికి ఏదైనా ఒక Exercise ఆపకుండా కొంత సమయం చేసాం అంటే, దానినే కార్డియో అని అంటారు  దీనికి Examples చూసాం అంటే రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ అన్ని దీని కిందకే వస్తాయి. హీట్ కార్డియో అంటే ఏంటి  హీట్ కార్డియో అంటే High Intense Interval Training  అంటే వేరే ఏమి కాదు ఇది అదే కార్డియో కానీ ఒక టైం పెట్టుకుని చేయాలి అంతే  అది ఎలా అంటే  ఫుల్ Intensityతో కొంత సేపు చేసి అంటే మొత్తం బలం ఉపయోగించి కొంత సేపు చేసి  ఆ తారువాత కొంతసేపు Low-intensity తో చేయాలి అంటే ఎకువు బలం ఉపయోగించకుండా మెల్లగా చేయాలి  అయితే ఆ టైం ఎలా పడితే అలాచేయకూడదు దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి  అవి ఏంటంటే  30 x 30 ఈ 30 X 30 హీట్ కార్డియో ఎలా చేయాలంటే  దీనికి Example రన్నింగ్ లో చూసాం అంటే  ఒక నిమషంలో 30 సెకండ్లు ఫుల్ ఎనర్జీ అంత యూస్ చేసి పరిగెత్తాలి  దీని తరవాత మిగతా 30 సెకండ్లు స్లో గా వాకింగ్ గని జాగింగ్ గని చేయాలి  ఇలా 10-20 న...