Skip to main content

రోజుకి 30 నిమిషాలు నడిస్తే మీ శరీరానికి ఏమవుతుంది?

Benefits of walking 30 minutes a day in Telugu

Girl, Boy, Woman, Man, Couple, Together, Two, People

మీరు రోజు ఒక 30ని ఈజీగా ఏ ఫోన్ చూస్తున గడిపేస్తారు 
అదే మీరు వేస్ట్ చేసి ఈ టైం లో మీ ఫోన్ పక్కన పెట్టి ఒక 30ని వాకింగ్ చేసారంటే 
మీకు తెలియని చాలా బెనిఫిట్స్ వస్తాయి 
ఆ బెనిఫిట్స్ లో మెయిన్ గా వచ్చే 5 బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం 


1.మీరు బరువు తగ్గుతారు 

రోజుకి కేవలం ఒక 30ని నడిస్తేనే మీ బరువు తగ్గుతుంది అది ఎలా అంటే మీ బరువు మీరు నడిచే వేగాన్ని బట్టి ఒక 30ని వాకింగ్ కి 150 క్యాలరిస్ వరకు కరుగుతాయి, క్యాలరిస్ కరుగుతున్నాయి అంటే కచ్చితంగా బరువు తగ్గుతారు. అంటే మీరు ఎక్కువ కష్టపడకుండా ఈజీ గా చలొరిఎస్ కారుతాయి. మీ ఫ్రెండ్స్ తో కలిసి నడిస్తే మాట్లాడుకుంటూ ఇంకా ఈజీగా నడిచేస్తారు 
Diet, Food, Healthy, Nutrition, Health, Dieting

2.మీకు ప్రశాంతతా కలుగుతుంది 

ఒక 30ని వాకింగ్ చేయడం వాళ్ళ మీకు చాల స్ట్రెస్ తగ్గుతుంది ఎందుకంటే ఇది చేసిన్నపుడు మీకు ఆక్సిజన్ ఈజీగా వచ్చి మీ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఇంకా ఏదైనా ఎక్కువ చెట్లు ఉన్న ప్రదేశం లో నడిస్తే ఫ్రెష్ ఆక్సిజన్ అందుతుంది దాని వల్ల ఇంకా మంచిది.
Walking, Fitness, Girl, Dawn, Fall, Outdoors, Pathway

3.వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లెమ్ తగ్గుతుంది 

వెరికోస్ వెయిన్స్ అంటే కొంత మందికి వారి కాళ్లు లో ఉండే నరాలో రక్త ప్రసరణ సరిగా జరగదు 
ఆలా జరగక పోతే ఆ ప్రాబ్లెమ్ ని వెరికోస్ వెయిన్స్ అని అంటారు. అయితే రోజు 30ని వాకింగ్ చేస్తే ఈ ప్రాబ్లెమ్ చాల వరకు తగ్గిది
Blood, Cells, Red, Medical, Medicine, Anatomy, Health

4.అరుగుదల పెరిగిది 

మీరు ఎప్పుడైనా ఎక్కువ ఫుడ్ తిన్నారు అంటే వెంటనే నిద్రపోకుండా ఒక 30ని వాకింగ్ చేయండి ఇలా చేయడం వలన మీ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ మీ షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయి.
Platter, Food, Delicious Food, Restaurant, Dining

5.మీ కాళ్లలో కండరాలు  గట్టి పడతాయి

మీరు రోజు వాకింగ్ చేస్తున్నారు అంటే మీ కాళ్లలో కండరాలు గట్టి పడతాయి దాని వల్ల మీకు భవిషత్తులో కాళ్ళకి సంబందించిన ప్రాబ్లెమ్స్ ఏమి రావు 
Jogging, Run, Sport, Jog, Sporty, Race

ఇన్ని రకాలుగా ఉపయోగ పడింది కాబట్టి మీరు కూడా రోజుకి 30ని నడవటానికి ట్రై చేయండి 
ఇంకా ఇది పొద్దున్నే ఏమి తినకుండా నిద్రిస్తే ఇంకా మంచిది, 
ఇలా నడవడాన్ని ఫాస్టడ్ కార్డియో అంటారు దీని గురించి క్రింద వీడియో చూసి తెలుసుకోండి 










Comments

Popular posts from this blog

Benefits of waking up early in Telugu | Podhunne twaraga nidra legadam valla vache upayogalu

 Benefits of waking up early in Telugu Miru roju twaraga nidra legusthara ayithe ok,  okavela legaka pothe miru kuda roju tawaraga nidra legadam alavatu chesukondi endhukante ala twaraga nidra legadam valla chala benefits unnayani nipunulu chebuthunnaru  Ala podhunne twaraga nidra legadam valla vache benefits ni ippudu thelusukundham  More Time to do work: miru ila twaragha nidra legisthe miku roju vari panulu chesukodaniki chala time dorukuthundhi,  inka manam podhunne nidra legisina tharawatha mana body activate avadaniki 2 hours time paduthundhi, manam late ga legisthe adhi activate avadaniki inka ekkuva time paduthundhi, adhe manam early ga nidra legisthe adhi twaraga activate avuthundhi manam panulu full effort tho cheyagalam, inka dhanitho mana productivity kuda peruguthundhi Better Mind: \ Podhunne twaraga nidra legise vallaki mind chala fresh and active ga untundhani nipunulu chebuthunnaru, inka vallaki stress levels kuda thakkuvuga untayani vallu chebut...