Skip to main content

మీకు Exercise చేయడానికి ఎక్కువ టైం లేకపోతే రోజుకి ఇలా 10ని చేస్తే చాలు.

Full Details of HIIT Cardio in Telugu

Running, Runner, Long Distance, Fitness, Female

కార్డియో అంటే ఏంటి 

మన హార్ట్ బీట్ పెరగటానికి ఏదైనా ఒక Exercise ఆపకుండా కొంత సమయం చేసాం అంటే, దానినే కార్డియో అని అంటారు 
దీనికి Examples చూసాం అంటే రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ అన్ని దీని కిందకే వస్తాయి.

హీట్ కార్డియో అంటే ఏంటి 

హీట్ కార్డియో అంటే High Intense Interval Training 
అంటే వేరే ఏమి కాదు ఇది అదే కార్డియో కానీ ఒక టైం పెట్టుకుని చేయాలి అంతే 
అది ఎలా అంటే 
ఫుల్ Intensityతో కొంత సేపు చేసి అంటే మొత్తం బలం ఉపయోగించి కొంత సేపు చేసి 
ఆ తారువాత కొంతసేపు Low-intensity తో చేయాలి అంటే ఎకువు బలం ఉపయోగించకుండా మెల్లగా చేయాలి 
అయితే ఆ టైం ఎలా పడితే అలాచేయకూడదు దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి 
అవి ఏంటంటే 

30 x 30

ఈ 30 X 30 హీట్ కార్డియో ఎలా చేయాలంటే 
దీనికి Example రన్నింగ్ లో చూసాం అంటే 
ఒక నిమషంలో 30 సెకండ్లు ఫుల్ ఎనర్జీ అంత యూస్ చేసి పరిగెత్తాలి 
దీని తరవాత మిగతా 30 సెకండ్లు స్లో గా వాకింగ్ గని జాగింగ్ గని చేయాలి 
ఇలా 10-20 నిముషాలు రిపీట్ చేయాలి
Stopwatch, Time, Treadmill, Race, Games, Sport, Jogging

40 X 20

ఇది కూడా 30 X 30 లాగా చేయాలి 
కానీ దానిలో  వర్క్ టైం ఇంక్రీజ్ అయ్యి రెస్ట్ టైం డిక్రీస్ అయ్యిది 
అంటే దీనిలో 40 సెకండ్స్ ఫుల్ ఎనర్జీ తో వర్క్ చేసి 30 సెకండ్స్ రెస్ట్ ఇవ్వాలి 
ఇలా 10-20 నిముషాలు చేయాలి 


Tabata 4 MIN (20 X 10)

ఇది ప్రపంచం మొత్తం చాలా పాపులర్ అయినా హీట్ కార్డియో, Dr.Izumi Tabata, Professor at Ritsumeikan University in Japan 1996 లో ఒక రీసెర్చ్ చేసి కనిపెట్టారు, అయితే దీనిలో 20 సెకండ్స్ ఫుల్ ఎనర్జీ తో వర్క్ చేసి 10 సెకండ్స్ రెస్ట్ ఇవ్వాలి ఇలా ఎనిమిది రౌండ్స్ రిపీట్ చేయాలి దీనికి మొత్తం నాలుగు నిముషాలు పడుతుంది దాని తరువాత ఒక నిమిషం రెస్ట్ ఇచ్చి మల్లి రిపీట్ చేయలి.ఇది సింపుల్ గా ఒక ప్లేస్ లో నుంచొని రన్నింగ్ తో అయినా చేయవచ్చు, లేదా స్కిప్పింగ్ తో అయినా చేయవచ్చు


బెనిఫిట్స్

వెయిట్ లాస్

ఇది బరువు తగ్గడానికి చాల బాగా ఉపయోగ పడింది
ఇది ఒక 10ని చేస్తేనే 30ని మాములు Exercise చేస్తే కరిగిన్నని Calories కరుగుతాయి


Post-workout oxygen consumption

ఇది చేసిన తరవాత ఆ రోజంతా మీరు oxygen ఎక్కువ తీసుకుంటారు
దాని వల్ల మీ హార్ట్ healthy గా మారుతుంది


Calories Consumption

ఇది చేసిన తరువాత ఇంకొ 48 గంటలా పటు calories కరుగుతూనే ఉంటాయి

No Trainer and Home Workouts

ఇది చెయడానికి మీకు ట్రైనర్ తో పనిలేదు మీకు మిరే చేయవచ్చు
ఇంకా జిం కి వెళ్లకుండా మీ ఇంట్లోనే చేయవచ్చు
Personal, Trainers, London, Trainers

ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అంటె ఈ కింద వీడియో చుడండి↓↓↓↓





Comments

Popular posts from this blog

Benefits of waking up early in Telugu | Podhunne twaraga nidra legadam valla vache upayogalu

 Benefits of waking up early in Telugu Miru roju twaraga nidra legusthara ayithe ok,  okavela legaka pothe miru kuda roju tawaraga nidra legadam alavatu chesukondi endhukante ala twaraga nidra legadam valla chala benefits unnayani nipunulu chebuthunnaru  Ala podhunne twaraga nidra legadam valla vache benefits ni ippudu thelusukundham  More Time to do work: miru ila twaragha nidra legisthe miku roju vari panulu chesukodaniki chala time dorukuthundhi,  inka manam podhunne nidra legisina tharawatha mana body activate avadaniki 2 hours time paduthundhi, manam late ga legisthe adhi activate avadaniki inka ekkuva time paduthundhi, adhe manam early ga nidra legisthe adhi twaraga activate avuthundhi manam panulu full effort tho cheyagalam, inka dhanitho mana productivity kuda peruguthundhi Better Mind: \ Podhunne twaraga nidra legise vallaki mind chala fresh and active ga untundhani nipunulu chebuthunnaru, inka vallaki stress levels kuda thakkuvuga untayani vallu chebut...