Skip to main content

స్ట్రెస్ మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది?

 Stress Effects on our body in Telugu


ఏదైనా Exam కి లాస్ట్ మూమెంట్ లో ప్రిపేర్ అవుతున్న, Project deadline దగ్గర పడిన అందరూ ఫీల్ అయేది స్ట్రెస్.
ఈ స్ట్రెస్ నెలకి ఒకటో రౌందో రోజులు వస్తే పర్వాలేదు అందే ఇది ప్రతి రోజు వస్తుంది అంటే మీరు చాల హెల్త్ ప్రోల్మ్స్ పేస్ చేయాలిసివస్తుంది
ఆ హెల్త్ ప్రోల్మ్స్ ఏంటి అవి ఎలా వస్తాయో తెలుసుకుందాం


Adrenal Glands

స్ట్రెస్ మనల్ని ఎఫెక్ట్ చేయడం అడ్రినల్ గ్లాండ్స్ నుంచి మొదలు అవుతుంది 
మనకి స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు ఈ అడ్రినల్ గ్లాండ్స్ 3 హార్మోన్స్ ని రిలీజ్ చూస్తుంది 
1. Cortisol
2. Epinephrine or adrenaline 
3. Norepinephrine 
ఏవి మూడు మన బ్లడ్ బ్లడ్ స్ట్రీమ్ లో కలిసి డైరెక్ట్ గ హార్ట్ దగ్గరికి వెళ్తాయి 
Blood, Cells, Red, Medical, Medicine, Anatomy, Health

అప్పుడు హార్ట్ రేట్ పెరిగి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది దాని వాళ్ళ హైపెర్టెన్షన్ వచ్చే అవకాశం పెరుగుతుంది.

Cortisol 

వీటిలో ఉన్న కార్టిసోల్ వాళ్ళ నరాలు దెబ్బ తింటాయి వాటిలో కొలెస్ట్రాల్ పెరిగి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది 

Digestion 

స్ట్రెస్ బ్రెయిన్ కి ఇంటస్టిన్స్ కి కనెక్ట్ అయి ఉండే నాటాలని డేమేజ్ చేస్తుంది దాని వాళ్ళ 
అసిడిటీ, కడుపులో మంట, ఛాతి మంట, లాంటి ఇబ్బందులు వస్తాయి.
Abdominal Pain, Pain, Appendicitis, Bloating

ఇంకా ఈ స్ట్రెస్ మన ఆకలిని కూడా దిస్తుర్బ్ చేస్తుంది. మనకి స్ట్రెస్ ఎంత ఎక్కువ ఉంటె ఫుడ్ అంత ఎక్కువ తేనేస్తాం అది కూడా కంఫోర్ట్ ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్ ఎక్కువ గ తినేస్తాం 
దాని వల్ల బరువు పెరిపోతుంది ఇక్క ఎక్కువగా పొట్ట చుటూ ఉండే ఫాట్ ఆర్గాన్స్ చూడు ఉండే ఫాట్ ఎక్కువగా పెరుగుతాయి 

Immunity 

ఇంకా స్ట్రెస్ మీ ఇమ్మ్యూనిటి ని కూడా దమగె చేస్తుంది. దాని వాళ్ళ జలుబు దుర్గు లాంటి ఎక్కువ వస్తాయి 

Damages Cells 

ఇంకా స్ట్రెస్ సెల్స్ ని కూడా Damage చేస్తుంది. దాని వాళ్ళ మీ బాడీ త్వరగా రికవర్ అవదు. ఎంత చివున్న డబ్బా తగిలిన ఎక్కువ ఇబ్బంది పడతారు.
Nerve Cell, Neuron, Brain, Neurons, Nervous System

ఇంకా జుట్టు ఉండటం, తలనొప్పులు, సెక్స్ సంబందించిన problems కూడా వస్తాయి 
ఇన్ని problems వస్తాయి కాబ్బటి ఈ స్ట్రెస్ కుదిరినంత వరకు తగ్గించుకొడనికీ ట్రై చేయండి.




Comments

Popular posts from this blog

Benefits of waking up early in Telugu | Podhunne twaraga nidra legadam valla vache upayogalu

 Benefits of waking up early in Telugu Miru roju twaraga nidra legusthara ayithe ok,  okavela legaka pothe miru kuda roju tawaraga nidra legadam alavatu chesukondi endhukante ala twaraga nidra legadam valla chala benefits unnayani nipunulu chebuthunnaru  Ala podhunne twaraga nidra legadam valla vache benefits ni ippudu thelusukundham  More Time to do work: miru ila twaragha nidra legisthe miku roju vari panulu chesukodaniki chala time dorukuthundhi,  inka manam podhunne nidra legisina tharawatha mana body activate avadaniki 2 hours time paduthundhi, manam late ga legisthe adhi activate avadaniki inka ekkuva time paduthundhi, adhe manam early ga nidra legisthe adhi twaraga activate avuthundhi manam panulu full effort tho cheyagalam, inka dhanitho mana productivity kuda peruguthundhi Better Mind: \ Podhunne twaraga nidra legise vallaki mind chala fresh and active ga untundhani nipunulu chebuthunnaru, inka vallaki stress levels kuda thakkuvuga untayani vallu chebut...