Meditation Benefits in Telugu

మెడిటేషన్ మనకి చాలా మంచిది దీని వాల్ల చాలా ఉపయోగాలు వస్తాయి. అయితే ఈ మెడిటేషన్ అంటే ఏమిటి?
ఇది ఎలా చేయాలి?
ఇది చేయడం వాల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి?
అన్నవి ఇప్పుడు తెలుసుకుందాం
మెడిటేషన్ అంటే ఏమిటి?
మెడిటేషన్ అంటే మన మెదడుని మన కంట్రోల్ లోకి తెచ్చుకోవడం. అంటే మన ఆలోచనలను అదుపులోకి తెచ్చుకోవడం. అదుపులోకి తెచ్చుకోవడం అంటే వేటి గురించి ఆలోచించకుండా ఉండటం కాదు. ఏ సమయానికి ఏమి అలచించాలి అని ఒక అవగాహనా పొందటం.
మెడిటేషన్ లో ఉన్నపుడు వేరే ఏమి ఆలోచించకుండా శ్వాస(breathing) మీద ఏకాగ్రత చేస్తారు.
మెడిటేషన్ కూడా అని స్కిల్స్ లాంటిదే, ఇది కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తేనే అలవాటు అవుతుంది.
మెడిటేషన్ అలవాటు అవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అని అంటారు అది నిజం కాదు. మెడిటేషన్ వాళ్ళ వచ్చే బెనిఫిట్స్ మొదటి సరి నుంచే కనపడతాయి.
మెడిటేషన్ ఎలా చేయాలి?
మెడిటేషన్ చేయడానికి చాల రకాలు ఉంటాయి. మనం వాటిలో అతి ఎక్కువ మంది చేసే మెడిటేషన్ గురించి తెలుసుకుందాం. దీనిలో మీ మైండ్ మొత్తం మీ శ్వాస(breathing) మీద పెట్టాలి. ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం.
- ఇది చేయడానికి మీ ఇంట్లో గని, బయట గని ఒక ప్రదేశం సెలెక్ట్ చేసుకోవాలి.
- అక్కడ యోగ మెట్ లేదా బ్లాంకెట్ వేసుకొని కూర్చోవాలి.
- కూర్చున్నపుడు మీ బ్యాక్ స్ట్రెయిట్ గా ఉండాలి.
- తరవాత మెల్లగా గాలి పిలుస్తూ, వదులుతూ ఉండాలి.
- అయితే మీ ఏకాగ్రత అంత మీ శ్వాస మీదే పెట్టాలి
- ఆలా స్వాస్స మీద ధ్యాస ఉంచటమే ధ్యానం.
- వేరే ఆలోచనలు ఏమైనా వస్తే అవి వాటి నుంచి మెల్లగా మైండ్ ని మార్చాలి గని వాటిని ఆపేసి స్ట్రెస్ పెంచుకోకూడదు.
- గాలి తీసుకునేటప్పుడు మీ పొట్ట పెద్దగా ఆవలి మీ ఛాతి కాదు ఆలా గాలి తీసుకోండి.
- ఇలా రోజు పొద్దున్న ఒక 10ని సాయంత్రం ఒక 10ని చేయడానికి ట్రై చేయండి.
- ఇది చేసే తప్పుడు చుటూ శబ్దాలు రాణి ప్రదేశం లో చేస్తే ఇంకా మంచిది అప్పుడు మీ మైండ్ డైవర్ట్ అవ్వదు.
మెడిటేషన్ చేయడం వాల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి?
మెడిటేషన్ చేయడం వాల్ల చాల ఉపయోగాలు వస్తాయి వాటిలో మెయిన్ గ వచ్చే 6 ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.
స్ట్రెస్ తగ్గుతుంది
మెడిటేషన్ బెనిఫిట్స్ లో మొట్టమొదటిది స్ట్రెస్ తగ్గడం.
మనకి స్ట్రెస్ పెరిగినప్పుడు కార్టిసోల్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుద్ది.ఈ హార్మోన్ మనకి చాల రకాల ఎఫెక్ట్స్ వచ్చేలా చేస్తుంది. గుండా సంబంధిత వ్యాధులు వస్తకి కూడా కార్టిసోల్ ఒక కారణమే.
అయితే రెగ్యులర్ గా మెడిటేషన్ చేస్తూ ఉంటె ఈ కార్టిసోల్ చాలా వరకు తాగుతుంది అని చాలా రేసీర్చులలో తేలింది.
కోపం తాగిస్తుంది
మెడిటేషన్ చేయడం వల్ల మీ కోపం కూడా తగ్గుతుంది.
మెడిటేషన్ రెగ్యులర్ గా చేయడం వల్ల మీ కోపం చాల వరుకు తగ్గుతుంది. ఇది ఎందుకంటే మెడిటేషన్ anxiety ని చాల వరకు తగ్గిస్తుంది, దానివల్ల దేనికి కంగారు పడకుండా అలచిస్తాం అందుకని కోపం రాదు.
నిద్ర సరిగ్గా పడుతుంది
నిద్ర పట్టడానికి ఇబ్బంది పడే వాళ్ళు కచ్చితం గ మెడిటేషన్ చేయాలి. అప్పుడు వాళ్ళకి నిద్ర చాల బాగా పడుతుంది.
మెడిటేషన్ చేసినప్పుడు మన బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. బ్రెయిన్ మనకి ఎంత రిలాక్స్ గా ఉంటె మనకి నిద్ర అంత బాగా పడుతుంది
ఏకాగ్రత పెరుగుతుంది
మెడిటేషన్ చేయడం వలన మీ ఏకాగ్రత పెరుగుతుంది.
మెడిటేషన్ చేసిన్నపుడు ఆలోచన మొత్తం ఒక దాని మీద పెడతాం కాబ్బటి మనం తరవాత వేరే పని చేసినప్పుడు కూడా అంతే ఏకాగ్రతతో చేస్తాం. ఆ విధం గ మన ఏకాగ్రత పెరుగుతుంది.
వ్యసనాలు తగ్గించుకోవడానికి సహాయం చేస్తుంది
మీరు వ్యసనాలకు బానిస అయితే అవి పోవడానికి మెడిటేషన్ బాగా ఉపయోగ పడుతుంది.
మెడిటేషన్ చేస్తుంటే మనకి మైండ్ ఫుల్ నెస్ పెరుగుతుందగి దాని వాల్ల మనం వద్దు అనికున్నది ఈజీగా ఆపేస్తాం. వ్యసనాలు అంటే ఒక్క సిగేరేట్, మందే కాదు జంక్ ఫుడ్ తినడం కూడా ఒక వ్యసనమే. ఆ వ్యసనాలు అన్ని ఆపివేయడానికి మెడిటేషన్ బాగా ఉపయోగపడింది.
రక్తపోటు(బి. పి.) తగ్గిస్తుంది
మెడిటేషన్ మీకు బ్లడ్ ప్రెషర్ రాకుండా కాపాడుతుంది.
మెడిటేషన్ చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది మరియు మీకు ఆక్సిజన్ సరిపడా అందుతుంది కాబ్బటి కచ్చితం గ మీ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. మెడిటేషన్ మీ హార్ట్ రేట్ కూడా నార్మల్ కి వచ్చేలా చేస్తుంది.
Nice sir...
ReplyDeleteGood information for me